BigTV English

India Pak war: ఏం బ్రతుకురా మీది.. స్వదేశంలో కాళ్లబేరం.. విదేశాల్లో సంబరం

India Pak war: ఏం బ్రతుకురా మీది.. స్వదేశంలో కాళ్లబేరం.. విదేశాల్లో సంబరం

India Pak war: ఇప్పటికే ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా ఉత్కంఠ పరిస్థితులు ఏర్పడ్డాయో.. యుద్ధ వాతావరణం ఉత్కంఠ భరితంగా మారిందో ఆ యుద్ధంలో కాస్త వీరమరణం లభించింది. ఈ సందర్భంలో పాకిస్థాన్ వీరాభిమానులు ఏవరైతే ఉన్నారో వారు లండన్ వీధుల్లో జెండాలు పట్టుకుని విర్రవీగుతూ ఉన్నారు. అసలు ఏం సాధించారని వీరు లండన్ వీధుల్లో విర్రవీగుతూ ఉన్నారని ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. అక్కడ ఉన్న వాసులకు, ఇక్కడ ఉన్న ఇండియన్స్‌కు వారు ఏం సాధించారనే ఆలోచనలో పడ్డారు నేటిజన్లు. అక్కడి స్థావారాలు ఏవైతే ఉన్నాయో మొత్తం చెల్లాచెదురు ధ్వంసం చేశారు. అయిన కూడా వారికి సిగ్గు , మానం ఏం లేకుండా సంబరాలు.. అది లండన్‌లో చేసుకుంటున్నారు.


అయితే భారత్, పాకిస్థాన్ మధ్య ఆకస్మాత్తుగా కాల్పుల విరమణ తగ్గిపోయిందో.. అంటే భారత్ ఒక విరమణ ఒప్పందం అని భారత్ చూస్తుంటే వీళ్లు మాత్రం భారత్ వెనకడుగు వేసింది మేమే గెలచాం అనే కాన్సెప్ట్‌లో ఉన్నారు. అది కూడా వీళ్లు కాళ్లబేరానికి.. భారత్ విస్త్రుత స్థాయిలో యుద్ధాలను పాకిస్థాన్ పైన ఆరంభించినప్పుడు కాళ్ల బేరానికి వెళ్లారు. నరేంద్ర మోదీ, డోనాల్డ్ ట్రంప్ వద్దకు కాళ్లబేరానికి వేళ్లారు. మహా ప్రభువులు మమ్మల్నీ కాపాడండి.. భారత్ మమ్మల్నీ అంతం చేస్తుందని పాక్ ప్రధాని ఒక్కసారిగా వెళ్లి డొనాల్డ్ ట్రంప్ వద్ద కాళ్ల వేళ్ల పడితే కాని ఇది విరమణ ఒప్పందానికి దారి తీయలేదు. కానీ ఈ విషయాలు ఏమి తేలియకుండా తామే గెలిచామంటుూ పాకిస్థానీయులు సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read: అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే 30 మంది శ్రీవారి భక్తులు


అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా లండన్‌లో బైక్ ర్యాలీ చేస్తూ వీర విజయం అని నిరూపించుకుంటున్నారు. మాజీ క్రికెటర్ సయ్యద్ ఆఫ్రిదీ కూడా ఈయన ఒక రెస్పాన్సిబుల్ అంటే జనాలను ఏ విధంగా పోట్రేట్ చేయ్యాలి.. ఎలా మంచి దారిలో పెట్టాలి తెలిసిన ఎడ్జూకేటడ్ మరియు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రక్యాతలు ఉన్న వ్యక్తి కూడా దిక్కుమాలిన ఆరాచకాలకు పాల్పడడ్డాడు.. అయితే భారత్ పవర్ ఎలా ఉంటుందో చూపించే సరికి పాకిస్థాన్ సీజ్ పై ఒప్పందానికి ముందుకు వచ్చింది. కానీ అక్కడి సాధారణ ప్రజలకు తెలియక విర్రవీగుతున్నారు. అయితే పాకిస్తాన్ ఎక్కడ ఉన్న వారి చిల్లర బుద్ధి అయితే పోదు అని కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×