E-Paper
Advertisement

Paytm Layoffs : ఉద్యోగులకు పేటీఎం షాక్.. ఒకేసారి వెయ్యిమంది ఔట్.. కారణమిదేనా..?

Paytm Layoffs : ఉద్యోగులకు పేటీఎం షాక్.. ఒకేసారి వెయ్యిమంది ఔట్.. కారణమిదేనా..?
Advertisement

Paytm Layoffs : ప్రముఖ ఫిన్‌టెక్ సంస్ధ పేటీఎం ఉద్యోగులకు కొత్త సంవత్సరం వేల భారీ షాకిచ్చింది. పేటీఎం మాతృసంస్ధ వన్97 సుమారు వెయ్యి మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు ప్రకటించింది. కాస్ట్‌ కటింగ్‌.. ఎఫీషియన్సీ పెంపులో భాగంగా దేశంలో పలు ప్రాంతాలలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో పలువురిని తొలగించినట్లు సమాచారం.

ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వైపు అడుగులు వేస్తోన్న పేటీఎం ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా కంపెనీ నిర్వహణ కాస్ట్‌లో 10 శాతం తగ్గుతుందని పేటీఎం చెప్పడం గమనార్హం. దీనివలన ఎఫీషియన్సీ కూడా రెట్టింపు అవుతోందని కంపెనీ చెబుతుంది.

Advertisement

“మేము ఊహించిన దాని కంటే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ డెలివరీ చేసినందున మేము ఉద్యోగుల ఖర్చులలో 10-15 శాతం ఆదా చేసుకోగలుగుతాము. అదనంగా, మేము ఏడాది పొడవునా పనితీరు లేని కేసులను నిరంతరం మూల్యాంకనం చేస్తాము, ”అని పేటీఎం ప్రతినిధి తెలిపారు. వచ్చే ఏడాది పేటీఎం మరో 15 వేల మంది ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు పేటీఎం ప్రతినిధి తెలిపారు.

Related News

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

Big Stories

Advertisement
×