BigTV English

Fire accident: ముంబైలో ఘోర ప్రమాదం.. కాలి బూడిదైన 30 బైకులు..

Fire accident : ముంబై రాష్ట్రం లోయర్ పరేల్ ప్రాంతంలోని ఫీనిక్స్ మాల్ వద్ద సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 25 నుంచి 30 వరకు టూవీలర్ వెహికల్స్ మంటల్లో దగ్థమయ్యాయి. మొదటిగా షాపింగ్ మాల్ ఆవరణంలో మంటలు ఏర్పాడ్డాయి. తర్వాత క్రమంగా పార్కింగ్ చేసి ఉన్న బైక్ లు చుట్టూ మటలు వ్యాపించాయి. అందరూ చూస్తుడంగానే అగ్నికి ఆహుతి అయ్యాయి.

Fire accident: ముంబైలో ఘోర ప్రమాదం.. కాలి బూడిదైన 30 బైకులు..

Fire accident : ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలోని ఫీనిక్స్ మాల్ వద్ద సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 25 నుంచి 30 వరకు టూవీలర్ వెహికల్స్ మంటల్లో దగ్థమయ్యాయి. మొదటిగా షాపింగ్ మాల్ ఆవరణలో మంటలు ఏర్పాడ్డాయి. తర్వాత క్రమంగా పార్కింగ్ చేసి ఉన్న బైక్ లు చుట్టూ మంటలు వ్యాపించాయి. అందరూ చూస్తుడంగానే అగ్నికి ఆహుతి అయ్యాయి.


కళ్ళముందే కాలిపోతున్న బైకులను కాపాడటానికి.. మంటలు ఆర్పేందుకు స్థానికులు, మాల్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ప్రమాద ప్రాంతానికి చేరుకుని దాదాపు 30 నిమిషాలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అప్పటికే వాహనాలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణం నష్టం జరకగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×