E-Paper
Advertisement

Punjab Terror Plot: పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 10 మంది అరెస్ట్

Punjab Terror Plot: పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 10 మంది అరెస్ట్
Advertisement

Punjab Terror Plot: ఢిల్లీలో ఎర్రకోట (Delhi Red Fort Blast) వద్ద పేలుడు ఘటన కేసు దర్యాప్తు కొనసాగుతండగానే, పంజాబ్‌లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పంజాబ్ లో గ్రనేడ్ దాడులకు ప్లాన్ చేస్తున్న పాకిస్తాన్-ఐఎస్‌ఐ మద్దతు ఉన్న మాడ్యూల్‌ను లూథియానా (Ludhiana) పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

ఈ ముఠా కార్యకలాపాలపై పంజాబ్ డీజీపీ కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించడమే లక్ష్యంగా నిందితులు పనిచేస్తున్నారని తెలిపారు. జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గ్రెనేడ్ దాడులు చేసి, భయాందోళనలు సృష్టించేందుకు వీరు ప్రణాళిక రచించినట్లు డీజీపీ పేర్కొన్నారు.

Advertisement

Read Also: Peddi Movie: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్… తృట్టిలో తప్పించుకున్న పెద్ది టీం..

నిందితులు పాకిస్తాన్ ఆధారిత హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. మలేషియాలో ఉన్న ముగ్గురు ఆపరేటర్ల ద్వారా వీరు పాక్ హ్యాండ్లర్లను సంప్రదించి, హ్యాండ్ గ్రెనేడ్లను సేకరించడం, వాటిని నిర్దేశిత ప్రాంతాలకు డెలివరీ చేయడం వంటి పనులను చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల అరెస్ట్‌తో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×