E-Paper
Advertisement

Ayodhya Ram Mandir : అయోధ్య మందిరంలోకి రాముడు.. గర్భగుడిలో ప్రత్యేక పూజలు..

Ayodhya Ram Mandir : అయోధ్య మందిరంలోకి రాముడు.. గర్భగుడిలో ప్రత్యేక పూజలు..
Advertisement

Ayodhya Ram Mandir : అయోధ్యలోని రామమందిరంలోకి శ్రీరామ్‌లల్లా అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చారు. క్రేన్ సహాయంతో విగ్రహాన్ని లోపలికి తీసుకొచ్చారు. అంతకు ముందు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని శ్రీరామ్‌ జన్మభూమి తీర్థక్షేత్ర అధికారికంగా ప్రకటించింది.

అయోధ్య రామ మందిరంలో ఉండే రామ్​ లల్లా విగ్రహాన్ని, మైసూరుకు చెందిన శిల్పి అరుణ్​ యోగిరాజ్​ రూపొందించారు. బ్లాక్​ స్టోన్​తో తయారుచేసిన ఈ విగ్రహ బరువు 150 నుంచి 200 కేజీల మధ్య ఉంటుంది.

Advertisement

శ్రీరామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న జరగనుంది. జనవరి 16 నుంచే ప్రాణప్రతిష్ఠ పూజలు ప్రారంభమయ్యాయి.ఈ నేపధ్యంలో అయోధ్య నగరమంతా రామమయంగా మారిపోయింది. ప్రతిచోటా జై శ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయి.

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×