BigTV English

Prabhas Kalki | ప్రభాస్ ‘కల్కి’ లో రెండు అతిథి పాత్రలు.. ఆ ఇద్దరూ స్టార్ హీరోలే!

Prabhas Kalki | భారతదేశ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 AD. ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరమే మే నెలలో విడుదల కానుంది.

Prabhas Kalki | ప్రభాస్ ‘కల్కి’ లో రెండు అతిథి పాత్రలు.. ఆ ఇద్దరూ స్టార్ హీరోలే!

Prabhas Kalki | భారతదేశ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 AD. ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరమే మే నెలలో విడుదల కానుంది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది. హీరోయిన్‌గా హిందీ బ్యూటీ దీపికా పదుకొనె నటిస్తుండగా.. కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ నటిస్తున్నారు.


ఇంతమంది స్టార్లున్న ఈ క్రేజీ సినిమాలో రెండు అతిథి పాత్రలున్నాయని.. ఆ పాత్రలు కూడా స్టార్ హీరోలే చేయనున్నారని సమాచారం. ఈ రెండు అతిధి పాత్రల్లో ఒకటి మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ పోషిస్తుండగా.. మరొకటి తెలుగు యంగ్ రౌడీ విజయ్ దేవరకొండ పోషిస్తున్నారు. ఇంత మంది పెద్ద పెద్ద స్టార్ హీరోలతో నిండిన ఈ సినిమా విడుదల కోసం గురించి మూవీ లవర్స్ ఎంతో ఆత్రుతతో నిరీక్షిస్తున్నారు.

ప్రముఖ మూవీ ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ సినిమా మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×