Odisha Train Accident:
ప్రమాదానికి సిగ్నల్స్ ఫెయిల్యూరే కారణం..
దుర్ఘటనపై ప్రాథమిక దర్యాప్తులో తేల్చిన రైల్వేశాఖ
మెయిన్ లైన్‌పైనే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ ఉంది..
లూప్‌లైన్‌లో ఆగిఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
మొదట మెయిన్ లైన్లోకి సిగ్నల్ ఇచ్చినా.. ఆ తర్వాత దాన్ని ఆపేశారు..
సిగ్నల్ లేక మెయిన్ లైన్‌కు బదులు.. లూప్ లైన్‌లోకి వెళ్లిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
రాంగ్ ట్రాక్‌లోకి వెళ్లి ఆగిఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్..
ప్రమాదంతో చెల్లాచెదురుగా పడిన 21 కోరమాండల్ బోగీలు
పక్క ట్రాక్ పై అదే సమయంలో యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్
కోరమాండల్ బోగీలను ఢీకొట్టిన యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్
రైల్వే శాఖకు ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చిన నిపుణుల కమిటీ
మెయిన్ లైన్‌లో వెళ్లాల్సిన రైలు లూప్‌లైన్‌లోకి ఎందుకు వెళ్లింది?
సిగ్నల్ ఫెయిల్యూర్ అయినా జరిగి ఉండొచ్చు..
ఇంజినీరింగ్ విభాగం వైఫల్యమైనా కావొచ్చు..
సమగ్ర విచారణ జరపాల్సి ఉందంటున్న అధికారులు