E-Paper
Advertisement

Road Accident: ఘోర ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి తీవ్రగాయాలు

Road Accident: ఘోర ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి తీవ్రగాయాలు
Advertisement

Road Accident: ఒడిశాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. కెంఝహార్ జిల్లా 20వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. బాలిజోడి వద్ద రోడ్డుపక్కన ఆగిఉన్న లారీని జీపు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.

బాధితులంతా గంజాం జిల్లా నుంచి తారిణి దేవి ఆలయ దర్శనానికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. కాగా.. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×