E-Paper
Advertisement

Sabarimala Temple : శబరిమలలో పెరుగుతున్న భక్తుల సంఖ్య..

Sabarimala Temple : శబరిమలలో పెరుగుతున్న భక్తుల సంఖ్య..
Advertisement

Sabarimala Temple : శబరిమలలో అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీంతో స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. క్యూలో వేచి ఉన్న భక్తులు త్వరగా అయ్యప్ప దర్శనం చేసుకునేలా ప్రస్తుత విధానాన్ని మార్చాలని డిమాండ్ చేశారు.

ముందస్తు జాగ్రత్తల దృష్ట్యా ప్రభుత్వం, దేవాదాయశాఖ పలు చర్యలు చేపట్టినప్పటికీ స్వాముల సంఖ్య పెరుగుతుండడంతో తదనుగుణంగా మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నీలగల్‌ నుంచి బొంబాయికి వెళ్లే ప్రభుత్వ బస్సుల సంఖ్యను పెంచాలని భక్తుల నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Big Stories

Advertisement
×