E-Paper
Advertisement

Stunt Master Suresh : విడుతలై షూటింగ్‌లో విషాదం.. స్టంట్ చేస్తూ మాస్టర్ సురేష్ మృతి..

Stunt Master Suresh : విడుతలై షూటింగ్‌లో విషాదం.. స్టంట్ చేస్తూ మాస్టర్ సురేష్ మృతి..
Advertisement

Stunt Master Suresh : చెన్నై షూటింగ్ లో విషాదం చోటుచేసుకుంది. సురేష్ అనే స్టంట్ మాస్టర్ మృతి చెందాడు. దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న చిత్రం విడుతలై. కేళంబాక్కం పరిధిలోని ఉనమంచెరి గ్రామంలో షూటింగ్ జరుపుకుంటున్నారు. ఓ స్టంట్ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు సురేష్ అనే స్టంట్ మాస్టర్…తాడు తెగి 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాడు. దీంతో తీవ్రగాయాల పాలైన…. అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయాడు. ఇదే ప్రమాదంలో మరో స్టెంట్ ఫెర్ఫామర్ కు గాయాలయ్యాయి. విడుతలై సినిమాలో నటుడు సూరి కథనాయకుడిగా నటిస్తున్నాడు

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×