E-Paper
Advertisement

Tipper hit Bus: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సును ఢీకొన్న టిప్పర్, 9 మంది మృతి

Tipper hit Bus: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సును ఢీకొన్న టిప్పర్, 9 మంది మృతి
Advertisement

Tipper hit Bus: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోలార్ సమీపంలోని నర్సాపూర్ వద్ద బుధవారం రాత్రి బస్బును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 15 మందికి పైగా తీవ్రగాయాలు అయ్యాయి.

టిప్పర్ వేగానికి బస్సు ముందుపార్టు నుజ్జునుజ్జు అయ్యింది. ప్రైవేటు ట్రావెల్ బస్సు బెంగుళూరు నుంచి తిరుపతి వెళ్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుంది. బస్సులో చిక్కు కున్నవారిని పోలీసులు బయటకు తీశారు.

Advertisement

వారిని వెంటనే అంబులెన్సులో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఘటన తర్వాత టిప్పర్ అక్కడే ఉంచి డ్రైవర్ ఎస్కేప్ అయినట్టు తెలుస్తోంది. వాహనాలను పక్కకు తొలగించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

ALSO READ: పార్లమెంట్ లో ప్రతిధ్వనిస్తున్న రాహుల్ రింగ్‘టోన్’

Advertisement

మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. టిప్పర్ ఎవరిది? అనేదానిపై డీటేల్స్ సేకరిస్తున్నారు.

 

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×