E-Paper
Advertisement

Indian 2 Movie Review: ఇండియన్‌ 2 మూవీపై ట్విట్టర్‌ రివ్యూలు..

Indian 2 Movie Review: ఇండియన్‌ 2 మూవీపై ట్విట్టర్‌ రివ్యూలు..
Advertisement

Kamal Hassan Indian 2 Twitter Review(Movie reviews in telugu: లోకనాయకుడు కమల్‌హాసన్‌ దేశవ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ని సంపాదించకున్నాడు. ఆ మూవీలో తన రోల్ ఏదైనా సరే దానిలో నటిస్తాడు, కాదు కాదు..జీవిస్తాడు నటుడు కమల్‌హాసన్‌.అంతలా ప్రాణం పోస్తాడు కమల్‌. అయితే గత కొన్నేళ్లుగా ఎన్ని ప్రయోగాలు చేసినా సరే.. అవన్నీ బాక్సాఫీస్ వద్ధ బోల్తా పడుతున్నాయి. ఇక కమల్‌కి ఒక్క హిట్ పడ్డ పాపానా పోలేదు.

విక్రమ్ మూవీతో బాక్సాఫీస్ వద్ధ తన ఫామ్‌తో అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. అంతేకాదు అందులోని మన కమల్‌ అనేలా దింపుతున్నాడు. ఇక కమల్‌హాసన్‌, దిగ్గజ డైరెక్టర్‌ శంకర్‌ సుధీర్ఘ కాలం 28 ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2తో ఆడియెన్స్‌ ముందుకు వచ్చారు. ఈ మూవీ నేడు అనగా జూలై 12న థియేటర్‌లోకి వచ్చింది. ఈ మూవీని చూసిన ఫ్యాన్స్, ఆడియెన్స్ ట్విట్టర్‌ ద్వారా వారి ఒపీనియన్‌ని వెల్లడించారు. ఇండియన్‌ 2 మూవీతో ఫస్టాప్‌ మ్యాటర్‌కొస్తే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ మార్క్‌ కనిపించింది. అనిరుధ్‌ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీలో విజువల్స్‌ హైలైట్‌గా నిలిచాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Advertisement

Also Read: దేవర మూవీలో యానిమల్ విలన్‌

శంకర్ స్టోరీ ఎక్స్‌ప్లనేషన్ హైలైట్‌గా ఉందని కితాబ్ ఇచ్చాడు. ఇంత వయసొచ్చిన కమల్ నటనలో ఏం మాత్రం తగ్గేదేలే అంటూ తన యాక్టింగ్‌ ప్రాణం పోశాడనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. ఇక మరో వ్యక్తి 20 ఏళ్ల తరువాత అలాగే కుర్రాడిలా ఉంటాడా, భారతీయుడికి వయసు మీద పడదా అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. మరోవైపు శంకర్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలు పడ్డాయి.ఫస్టాఫ్ విజువల్స్, సేనాపతిగా కమల్ యాక్టింగ్‌ అదిరిపోయాయని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.అయితే లోకనాయకుడి గెటప్ ఫెయిల్ అయిందని, మునుపటిలా ఎమోషన్లు వర్కౌట్ కాలేదని మరికొందరు చెబుతున్నారు.మెయిన్‌గా చెప్పాలంటే టైటిల్‌ కార్డుకి రేటింగ్ ఇవ్వాలి.ఎందుకంటే విజువల్స్‌తో చించి పడేశాడనే చెప్పాలి. అంతేకాదు ఈ మూవీకి శంకర్, కమల్‌హాసన్ కాంబినేషన్‌ మరోసారి అదిరిపోయిందనే చెప్పాలి.ఇది ఇద్దరికి పెద్ధ సక్సెస్‌ ఇవ్వనుందని మరో నెటిజన్‌ కామెంట్ చేశాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×