E-Paper
Advertisement

2 Children among four killed: జమ్మూకాశ్మీర్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి

2 Children among four killed: జమ్మూకాశ్మీర్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి
Advertisement

Two Children among four killed: జమ్మూకాశ్మీర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. జాతీయ వార్తా కథనాల ప్రకారం వివరాల్లోకి వెళితే.. బారాముల్లా జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో ఉన్న షేర్ కాలనీలో ఉన్న ఓ స్క్రాప్ షాపులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందినట్లు అందులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌పై సీబీఐ ఛార్జ్

Advertisement

ఈ ఘటన పై అధికారులు మాట్లాడుతూ.. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారని చెప్పారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు తెలిపారు. ఘటన షేర్ కాలనీలో జరిగిందని చెప్పారు. మృతులు స్క్రాప్ షాప్ డీలర్లని చెప్పారు. లడాఖ్ నుంచి స్క్రాప్ ను తీసుకొచ్చారని, అది అన్ లోడ్ చేస్తున్న తరుణంలో పేలుడు సంభవించిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×