E-Paper
Advertisement

Uttar Pradesh: భర్తతో గొడవ.. పుట్టింటికి వెళ్తున్న మహిళ చేతులు, కాళ్లు కట్టేసి..

Uttar Pradesh: భర్తతో గొడవ.. పుట్టింటికి వెళ్తున్న మహిళ చేతులు, కాళ్లు కట్టేసి..
Advertisement

Uttar Pradesh: భర్తతో గొడవపడి.. పుట్టింటికి వెళ్తున్న మహిళపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బరాబంకీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవా ప్రాంతానికి చెందిన మహిళ.. తన భర్తతో గొడవపడి పుట్టింటికి బయల్దేరింది. మార్గం మధ్యలో నలుగురు వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామని అడ్డుతగిలారు. ఆమె నిరాకరించడంతో.. కారు డోర్ ఓపెన్ చేసి లోపలికి లాగారు.

ఆమె నోటిలో గుడ్డలు కుక్కి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. చేతులు, కాళ్లు కట్టేసి సామూహిక అత్యాచారం చేశారు. ఆపై ఆమె ఫోన్ నుంచే ఆమె సోదరికి సమాచారం ఇచ్చి.. పరారయ్యారు. తేరుకున్న బాధితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి.. ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తుండటంతో.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందామె. ఎస్పీ సిన్హా బాధితురాలిని వెంటనే ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి, మరో నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×