E-Paper
Advertisement

Love Marriage: పెద్దలు ఒప్పుకోలేదని.. ప్రేమకు వేదికైన కాలేజీలో పెళ్లి చేసుకున్న జంట

Love Marriage: పెద్దలు ఒప్పుకోలేదని.. ప్రేమకు వేదికైన కాలేజీలో పెళ్లి చేసుకున్న జంట
Advertisement

Love Marriage: కాలేజీ రోజుల్లో లవ్‌లో పడడం కామన్. చాలా మంది ప్రేమకు తొలి బీజం అక్కడే పడుతుంది. అలాగే ఓ ప్రేమజంట తమ ప్రేమకు వేదికైన కాలేజీలోనే పెళ్లి చేసుకొని ఒక్కటైంది. విద్యార్థుల సమక్షంలో దండలు మార్చుకొని వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ ఘటన కేరళలో జరిగింది.

ఎర్నాకుళంకు చెందిన కేకే నదీమ్, పనంగాడ్‌కు చెందిన కృపా అనే ఇద్దరు 2014-17లో మహారాజా కాలేజీలో డిగ్రీ చేశారు. ఈ సమయంలో వారికి పరిచయం ఏర్పడి అదికాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి వారి ప్రేమ కొనసాగుతోంది. ఇటీవల పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఇరువురి ఇంట్లో చెప్పడంతో పెద్దలు వారి పెళ్లికి నిరాకరించారు. కులాలు వేరనే కారణంతో పెళ్లికి ఒప్పుకోలేదు.

Advertisement

దీంతో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన నదీమ్, కృపా తమ ప్రేమకు వేదికైన కాలేజీలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో కాలేజీలో యూత్ ఫెస్టివ్ జరుగుతుండడంతో వేలాది మంది విద్యార్ధుల సమక్షంలో పూల దండలు మార్చుకొని ఒక్కటయ్యారు. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×