BigTV English

Rishabh Pant: హెల్త్ అప్డేట్.. కర్రల సాయంతో నడుస్తున్న పంత్

Rishabh Pant: హెల్త్ అప్డేట్.. కర్రల సాయంతో నడుస్తున్న పంత్

Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్, విధ్వంసకర బ్యాటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తాజాగా తన హెల్త్‌కు సంబంధించి అప్డేట్ ఇచ్చాడు.. రిషబ్. ఊతకర్ర సాయంతో నడుస్తున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘‘ ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు బలంగా.. ఒక అడుగు మరింత మెరుగ్గా’’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అభిమానులు, పంత్ త్వరగా కోలుకొని గ్రౌండ్‌లో అడుగుపెట్టాలని కామెంట్లు పెడుతున్నారు.


ఇక పోయిన ఏడాది డిసెంబర్‌లో పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతను డ్రైవ్ చేస్తున్న కారు రూర్మీ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. తీవ్రం గాయపడిన పంత్‌ను స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. జనవరి 26న అతడి మోకాలికి సర్జరీ అయింది. యాక్సిడెంట్ తర్వాత పంత్ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయడం ఇదే మొదటిసారి.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×