E-Paper
Advertisement

Vizhinjam Police Station Attack : పోలీస్ స్టేషన్ పై దాడి..3వేల మందిపై కేసు నమోదు..

Vizhinjam Police Station Attack : పోలీస్ స్టేషన్ పై దాడి..3వేల మందిపై కేసు నమోదు..
Advertisement

Vizhinjam Police Station Attack : కేరళలోని విళింజం పోలీస్ స్టేషన్‌పై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో అనేకమంది పోలీసులతో పాటు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ స్టేషన్‌తో పాటు బయట ఉన్నవాహనాలు ధ్వంసమయ్యాయి.దీంతో పోలీసులు..ఈ దాడితో సంబంధం ఉన్న 3వేల మందిపై కేసు నమోదు చేశారు. ఈ మూడువేల మందిలో మహిళలతో పాటు చిన్నారులు ఉన్నారు.

వ్యాపార దిగ్గజ అదానీ గ్రూప్‌..విళింజిలో పోర్టు అదానీ పోర్ట్ నిర్మాణానికి సమాయత్తమైంది. ఈ నిర్మాణాన్ని విళింజిలోని మత్సకారులు అడ్డుకుంటున్నారు. పోర్టు నిర్మాణం జరిగితే తమ జీవనాధారం కోల్పోతామని మత్సకారులు పోర్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. పోర్టు నిర్మాణానికి వస్తున్న భారీ వాహనాలను కూడా ఆందోళనకారులు అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితి సద్దుమణిగించడంతో యధావిధిగా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.

Advertisement

సూప్రీం కోర్డు కూడా అదానీ గ్రూప్‌కు మద్దతుగా తీర్పు వెలువరించింది. నిరసనకారుల కీలక నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను విడిపించాలని ఆందోళనకారులు పోలీసులకు విజ్ఘప్తి చేశారు. పోలీసులు విడిపించకపోవడంతో.. ఇనుప రాడ్లతో అనేకమంది విళింజి పోలీస్ స్టేషన్‌పై అటాక్ చేశారు. ఇక అదానీ గ్రూప్..సుమారు 900 మిలియన్ల డాలర్ల పెట్టబడితో అదానీ గ్రూప్..విళింజి పోర్ట్ నిర్మాణం చేపడుతోందని తెలుస్తోంది.

Tags

Related News

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Big Stories

Advertisement
×