BigTV English

Srilanka Cricket : ఒకే రోజు ముగ్గురు క్రికెటర్ల పెళ్లి..

Srilanka Cricket : ఒకే రోజు ముగ్గురు క్రికెటర్ల పెళ్లి..

Srilanka Cricket : శ్రీలంక క్రికెట్ లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒకే రోజు ముగ్గురు క్రికెటర్లు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. పథుమ్ నిస్సంక, కసున్ రజిత, చరిత్ అసలంక…. కొలంబోలోని వేర్వేరు ప్రాంతాల్లో పెళ్లి చేసుకున్నారు. ఈ ముగ్గురు క్రికెటర్ల వివాహాల ఫొటోలను శ్రీలంక క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య సిరీస్ జరుగుతుండగానే… ఈ క్రికెటర్లు పెళ్లి బాజాలు మోగించారు. వీరికి శ్రీలంక క్రికెట్ బోర్డు శుభాకాంక్షలు తెలియజేసింది. ఇక తమ అభిమాన క్రికెటర్లకు పెళ్లిళ్లు కావడంతో ఫ్యాన్స్ ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×