BigTV English

Maoists Surrender : నలుగురు మావోయిస్టులు సరెండర్..

Maoists Surrender : నలుగురు మావోయిస్టులు సరెండర్..

Maoists Surrender : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టులు గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని తమపైనే దాడికి పాల్పడుతున్న కారణంగా లొంగిపోతున్నట్లు మావోయిస్టులు, మడవి మూయ, రవ్వ దేవా, కొవ్వసి గంగ, వందొదూలే చెప్పారు. ఏజెన్సీలో మావోయిస్టులు ప్రజల మద్దతును కోల్పోయినట్లు లొంగిపోయిన దళ సభ్యులు చెబుతున్నారు. గిరిజనులు ఉన్న ప్రాంతంలో ల్యాండ్‌మైన్స్, ప్రెజర్ మైన్స్ పెట్టి భయానక వాతావరణం సృష్టిస్తున్నారన్నారు. ఇక మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనుకునేవారు ఎస్పీ ఆఫీసులో నేరుగా వచ్చి కలవచ్చని పోలీసులు ప్రకటించారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×