E-Paper
Advertisement

West Bengal : ఓ చేనేతకారుడి ఏడాది కష్టం.. చీరపై రామాయణ చరిత్ర..

West Bengal : ఓ చేనేతకారుడి ఏడాది కష్టం.. చీరపై రామాయణ చరిత్ర..
Advertisement

West Bengal : సీతారాముల మీద ఉన్న భక్తితో ఓ చేనేతకారుడు చీర పై రామాయణ చరిత్రను చిత్రీకరించారు. పశ్చిమ బెంగాల్‌లోని రాణాఘాట్‌ పరిధిలో ఉన్న హబీబ్‌పూర్‌కు చెందిన పికుల్‌ రాయ్‌ అనే చేనేతకారుడు ఏడాదిపాటు కష్టపడి చీరపై రామాయణ చరిత్ర మొత్తాన్ని చిత్రించాడు. ఆ చీరను తీసుకుని ఆయన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి బయలుదేరాడు. చీరను కొనుగోలు చేస్తామని, పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని కొందరు ఆయనను కోరినా తిరస్కరించారు. ఆయన చాలాకాలం నుంచి చేనేత పరిశ్రమలోనే ఉన్నారు. పికుల్‌ రాయ్‌కు సొంతంగా చీరల దుకాణం ఉంది.

ఏడాది కిందట రామాయణ చీర పనిని మొదలుపెట్టారు. ఆ చీరను పూర్తిగా చేతితోనే తయారు చేశాడు. ఎటువంటి రంగులను, ప్రింట్‌నుకానీ వాడలేదు. సీతారాముల వనవాసం గురించి చీరపై వివరించాడు. పికుల్‌ రాయ్‌ తన సోదరుడితో కలిసి శుక్రవారం రాత్రి హబీబ్‌పుర్‌ నుంచి అయోధ్యకు రైలులో బయలు దేరారు. ఆ చీరను సీతాదేవికి అలంకరించేందుకు ఇస్తానని ఆయన తెలిపారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×