BigTV English

OTT Movie : తమ్ముడితో ఆ పని చేశానని అబద్దం చెప్పే అమ్మాయి…. మెంటలెక్కించే క్లైమాక్స్ మిస్ కాకుండా చూడండి.

OTT Movie : తమ్ముడితో ఆ పని చేశానని అబద్దం చెప్పే అమ్మాయి…. మెంటలెక్కించే క్లైమాక్స్ మిస్ కాకుండా చూడండి.

OTT Movie : ఈరోజుల్లో ఎంటర్టైన్మెంట్ కోసం డిజిటల్ మీడియా ఒక వేదికగా మారింది. భాషతో పని లేకుండా ఏ సినిమా అయినా ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. వీటిలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? వివరాల్లోకి వెళితే….


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే సస్పెన్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘పామసహే‘ (Pamasahe). ఈ మూవీలో హీరోయిన్ పేదరికంతో బాధపడుతూ తుఫాన్ లో ఇంటిని కోల్పోతుంది. ఆ తరువాత తన భర్తని వెతికే క్రమంలో మూవీ స్టోరీ నడుస్తుంది. క్లైమాక్స్ మాత్రం దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ ఒక తుఫాన్ ప్రమాదంలో ఇంటిని కోల్పోయి, బిడ్డను చేతిలో పట్టుకొని భర్త కోసం వెళుతూ ఉంటుంది. ఆమె భర్త ఉన్న చోటుకి చాలా దూరం ప్రయాణం చేయాల్సిన రావడంతో, ఆమె వద్ద చార్జీలకు డబ్బులు కూడా ఉండవు. ఒక షిప్ లో సెక్యూరిటీ కి తెలియకుండా ఆమె,తన బిడ్డతో కలసి దాక్కుంటుంది. ఆ షిప్ బయల్దేరాక సెక్యూరిటీ గార్డు ఆమెను పట్టుకొని వార్నింగ్ ఇస్తాడు. మరొక చోటికి వెళ్లి అక్కడ దింపేస్తాడు. అలా వెళ్తున్న హీరోయిన్ టికెట్ కొనేందుకు పైసలు లేకుండానే బస్సు ఎక్కుతుంది. అక్కడ బిడ్డకు పాలిస్తూ ఉంటుంది. కొంతమంది ఆకతాయిలు ఆమెను ఆట పట్టిస్తూ ఉంటారు. బస్సులోనే ఉన్న ఒక వ్యక్తి వాళ్లను బెదిరించి అక్కడి నుంచి పంపిస్తాడు. ఆమె దగ్గరికి వచ్చి నీ స్టోరీ ఏమిటో చెప్పమని అడుగుతాడు. అప్పుడు నువ్వు ఏమీ అనుకోకపోతే ఇంతవరకు ఎవరికీ చెప్పని నా స్టోరీ నీకు చెప్తానని చెప్తుంది. హీరోయిన్ చిన్న తనంలోనే తల్లిదండ్రులను ఒక రోడ్డు ప్రమాదంలో కోల్పోతుంది. ఈమెకు రోడ్ అనే ఒక తమ్ముడు కూడా ఉండటంతో, వీళ్లను అక్కడే ఉండే భార్య భర్తలు చేరదీస్తారు. అయితే హీరోయిన్ తమ్ముడిని ఆ భార్యాభర్తలు వేరొకరికి అమ్మేస్తారు. హీరోయిన్ పై ఆ ఇంట్లో వ్యక్తి అఘాయిత్యం చేయడానికి ప్రయత్నిస్తాడు.  కొన్ని రోజుల తరువాత హీరోయిన్ తమ్ముడు రోడ్ ఫోన్ చేసి, అతను ఉన్నచోటికి హీరోయిన్ ని రమ్మంటాడు.

అక్కడికి వచ్చిన హీరోయిన్ కి కొత్త బట్టలు కొని మంచిగా చూసుకుంటాడు. రోడ్ కి ఇదివరకే పెళ్లి అయి ఉంటుంది. ఆ ఇంట్లో రాత్రి రోడ్ తన భార్యతో ఏకాంతంగా గడుపుతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ శబ్దాలు చేయడంతో హీరోయిన్ కి ఫీలింగ్స్ వస్తాయి. రోడ్ భార్య వెళ్లిపోగానే ఆ పని నాతో కూడా చేయమంటుంది హీరోయిన్. మొదట అందుకు నిరాకరించినా, తర్వాత ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రోడ్ ద్వారా హీరోయిన్ గర్భవతి అవుతుంది. రోడ్ ఈ విషయానికి భయపడి ఆమెను ఇంటికి దూరంగా వేరొక చోట పెడతాడు. ఆ తర్వాత రోడ్ హీరోయిన్ కి ఎప్పటికీ కనపడడు. బిడ్డని కన్న తర్వాత  అతనిని వెతుక్కుంటూ వెళ్తున్నానని, బస్సులో పరిచయమైన వ్యక్తికి స్టోరీ చెప్తుంది. అయితే హీరోయిన్ ఇప్పటివరకు చెప్పిన కథ అంతా కల్పితం. తను ఆ బిడ్డను కిడ్నాప్ చేసి ఉంటుంది. ఎవరికి అనుమానం రాకుండా, ఇటువంటి ఒక స్టోరీ చెప్తూ తప్పించుకు తిరుగుతూ ఉంటుంది. ఒక గ్యాంగ్ లీడర్ ఆ బిడ్డను కిడ్నాప్ చేయమని హీరోయిన్ కి చెప్పి ఉంటాడు. చివరికి హీరోయిన్ ఆ బిడ్డని గ్యాంగ్ లీడర్ కి అప్ప చెప్తుందా? ఆ పిల్లవాడిని డబ్బు కోసమే కిడ్నాప్ చేశారా? పోలీసులు వీళ్లను పట్టుకుంటారా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×