E-Paper
Advertisement

OTT Movie : మోడలింగ్ ముసుగులో పాడు పని… హత్యలకు సిరంజి సాక్ష్యం… మతిపోగోట్టే మర్డర్ మిస్టరీ

OTT Movie : మోడలింగ్ ముసుగులో పాడు పని… హత్యలకు సిరంజి సాక్ష్యం… మతిపోగోట్టే మర్డర్ మిస్టరీ

OTT Movie : సినిమా రంగం అంటే రంగులతో నిండి ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ మోడలింగ్ అనేది మరో ప్రపంచం. అందులోని రాజకీయాలు, సమాజంలోని కల్చరల్ డిగ్రేడేషన్‌ సస్పెన్స్‌ఫుల్‌గా ఉంటూనే… డబుల్ మర్డర్ మిస్టరీ ట్విస్టుతో తెరకెక్కిన ఓ సినిమా గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మోడలింగ్ ఇండస్ట్రీలో మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా డిగ్రేడ్ అవుతున్నారనే మెసేజ్‌ తో పాటు ఈ సినిమాలో సమాజ సమస్యలు కూడా హైలెట్ అవుతాయి. ఊహించని ట్విస్ట్‌లతో ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ అభిమానులను తప్పకుండా ఆకట్టుకుంటుంది.

స్టోరీలోకి వెళ్తే…

ఈ మూవీ కథ అజ్మల్ (వామ్సి కృష్ణ) చుట్టూ తిరుగుతుంది. అతను ఒక పోలీసు ఆఫీసర్. మోడలింగ్ స్పా సెంటర్‌లో జరిగిన డబుల్ మర్డర్ కేసుకు అసైన్ అవుతాడు. విక్టిమ్స్ అర్జున్, ఆస్టిన్, అలెక్స్ (అలెక్స్) ఈ కేసులో గిల్టీగా సరెండర్ అవుతారు. అజ్మల్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే మోడలింగ్ ప్రపంచంలో జరిగే రాజకీయాలు, డార్క్ సీక్రెట్స్ వెలుగులోకి వస్తాయి. అజ్మల్ మోడలింగ్ నెట్‌వర్క్‌లోని పాలిటిక్స్, మర్డర్ కేసు ఎలా పోర్ట్రేడ్ అవుతుందో డిస్కవర్ చేస్తాడు.

మూవీని రెండు వేర్వేరు పర్స్పెక్టివ్స్ నుండి నరేట్ చేశారు. “రాకధన్” అంటే “డెమన్” అని అర్థం. ఇది సమాజంలోని కల్చరల్ డిగ్రేడేషన్ గురించి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుంది. మహిళలు మాత్రమే కాకుండా పురుషుల బాధలను కూడా మేకర్స్ ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. అజ్మల్ ఇన్వెస్టిగేషన్‌లో రియాజ్ ఖాన్, దినేష్ కలైసెల్వన్, విగ్నేష్ బాస్కర్ వంటి క్యారెక్టర్స్ కీలక రోల్స్ ప్లే చేస్తారు. క్లైమాక్స్ మర్డర్ మిస్టరీని రివీల్ చేస్తూ ముగుస్తుంది. ఇంతకీ మోడలింగ్ ప్రపంచంలో ఏం జరుగుతోంది? మర్డర్ కేసును పోలీస్ ఎలా సాల్వ్ చేశాడు? ఎవరు ఆ హత్యకు బాధ్యులు? అనేది ఈ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ 

Raakadhan 114 నిమిషాల తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దినేష్ కలైసెల్వన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మారుధం ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందింది. 2023 జూలై 21న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ మూవీ తమిళ భాషలో, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది. వామ్సి కృష్ణ (అజ్మల్), రియాజ్ ఖాన్, దినేష్ కలైసెల్వన్, విగ్నేష్ బాస్కర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. IMDbలో ఈ మూవీకి 7.2 రేటింగ్ ఉండగా, థియేటర్లలో మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.

Read Also : భార్యతో ఫస్ట్ నైట్ వీడియో రికార్డ్ చేసుకునే వింత ఫాంటసీ… కడుపుబ్బా నవ్వించే మలయాళ మూవీ

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×