E-Paper
Advertisement

OTT Movie : అర్ధరాత్రి దంపతుల రూమ్ లోకి చొరబడి అరాచకం… అన్‌ఎక్స్‌పెక్టెడ్ టర్న్, థ్రిల్లింగ్ ట్విస్టులన్న మలయాళ మూవీ

OTT Movie : అర్ధరాత్రి దంపతుల రూమ్ లోకి చొరబడి అరాచకం… అన్‌ఎక్స్‌పెక్టెడ్ టర్న్, థ్రిల్లింగ్ ట్విస్టులన్న మలయాళ మూవీ
Advertisement

OTT Movie : రిలేషన్‌షిప్ డైనమిక్స్, హాస్యం, సర్ప్రైజింగ్ ట్విస్ట్‌లతో నిండిన సినిమాలు ఓటీటీలలో ఎన్నో అవైలబుల్ గా ఉన్నాయి. యూనిక్ స్టోరీ టెల్లింగ్, ఎమోషనల్ డెప్త్‌ ఉన్న రివెంజ్ డ్రామాలు ఆడియన్స్ పై లోతైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. 2025లో రిలీజ్ అయిన అలాంటి ఒక ఎంటర్‌టైనింగ్ తమిళ మూవీ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

స్టోరీలోకి వెళ్తే… 

ఈ మూవీ మొత్తం ఎల్లా పాచెట్ (ప్యాట్రిషియా అలిసన్) చుట్టూ తిరుగుతుంది. ఆమె తండ్రి డాన్ పాచెట్ (బషీర్ సలాహుద్దీన్) మర్డర్‌కు గురవుతాడు. కానీ కరప్ట్ అధికారులు దానిని కవర్ అప్ చేస్తారు. ఎల్లా ఒక టఫ్, రెసిలియెంట్ మహిళ. తన చిన్న ఐలాండ్ టౌన్‌ లో రివెంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. టౌన్‌లోని కరప్ట్ పర్సన్స్… కాల్విన్ విట్నీ (టేట్ డోనోవన్), టౌన్స్ (మైల్స్ ఎవాన్స్), హాబ్స్ (అర్జున్ గుప్తా)తో ఘర్షణలు పెరుగుతాయి.

Advertisement

ఎల్లా జర్నీ యాక్షన్-ప్యాక్డ్ సీన్స్‌తో, వైలెంట్ రివెంజ్ మూమెంట్స్‌తో నిండి ఉంటుంది. ఆమె తండ్రి మర్డర్ వెనుక రియల్ కాన్‌స్పిరేటర్స్‌ను ఎదుర్కొంటుంది. అలాగే ఎల్లా పర్సనాలిటీ, మూవీ ఫ్లాష్‌బ్యాక్స్ ద్వారా ఆమె ట్రామా ఎక్స్‌ప్లోర్ అవుతుంది. క్లైమాక్స్ ఇంటెన్స్ యాక్షన్‌ తో ముగుస్తుంది. యాక్షన్ మూవీ లవర్స్ కు ఇదొక పర్ఫెక్ట్ రివెంజ్ డ్రామా అవుతుంది. మరి ఇంతకీ హీరోయిన్ చివర్లో ఎలా పగ తీర్చుకుంది? ఒక అమ్మాయి తన తండ్రి హత్యకు ఎంత బ్రూటల్ గా పగ తీర్చుకుంది ? అనేది తెరపై చూడాల్సిందే.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ 

Paradise అమెరికన్ యాక్షన్-వెస్టర్న్ మూవీ. దీనికి మాక్స్ ఇసాక్‌సన్ దర్శకత్వం వహించగా, రేవెన్ బ్యానర్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో 2024 మార్చి 24న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఏప్రిల్ 2024 నుండి అందుబాటులో ఉంది ఈ సినిమాలో ప్యాట్రిషియా అలిసన్ (ఎల్లా పాచెట్), టేట్ డోనోవన్ (కాల్విన్ విట్నీ), మైల్స్ ఎవాన్స్ (టౌన్స్), అర్జున్ గుప్తా (హాబ్స్), బషీర్ సలాహుద్దీన్ (డాన్ పాచెట్), ఆడమ్ లస్టిక్ నటించారు. IMDbలో 6.9 రేటింగ్ ఉన్న ఈ మూవీ థియేటర్లలో మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమాలో రివెంజ్ సీన్స్, బ్లడీ వైలెన్స్, ఎమోషనల్ ట్రామా ఉంటాయి. కాబట్టి సెన్సిటివ్ వీక్షకులు దూరంగా ఉండడం బెటర్.

Advertisement

Read Also : హాస్పిటల్ స్టాఫ్ ను టార్గెట్ చేసి చంపే సైకో… హింట్ ఇచ్చి మరీ హత్యలు… గ్రిప్పింగ్ సైకాలజికల్ థ్రిల్లర్

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×