Kalyani priyadarshan ( Source / Instagram )
ఇండస్ట్రీలోని చాలా మంది హీరోయిన్లు స్టార్ డమ్ కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ తమ అందాలతో పిచ్చెక్కిస్తున్నారు.
Kalyani priyadarshan ( Source / Instagram )
కళ్యాణి ప్రియదర్శన్ కూడా ఒక్క హిట్ సినిమా పడితే బాగుండు అని ప్రయత్నాలు చేస్తుంది. వేరే భాష నుంచి వచ్చి తెలుగులో ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో ఈ బ్యూటీ చేసిందే తెలుగులో మూడు సినిమాలు.. వాటిలో ఒక ఒక్క హిట్ అయ్యింది.
Kalyani priyadarshan ( Source / Instagram )
ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ నిరాశపరిచింది కానీ.. కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది.
Kalyani priyadarshan ( Source / Instagram )
సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి మూవీతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఈ చిన్నది మలయాళంలో చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటుంది.
Kalyani priyadarshan ( Source / Instagram )
ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు.. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు అభిమానులను, నెటిజన్స్ ను ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి
Kalyani priyadarshan ( Source / Instagram )
రెడ్ టాప్ బ్లాక్ పాంట్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.. కొత్త లోక మూవీ ప్రేక్షకులను బయపెట్టిన ఈ అమ్మడు ఇప్పుడు ఏమో స్టైలిష్ లుక్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. ఆ పిక్స్ పై ఓ లుక్ వేసుకోండి..