OTT Movie : కొరియన్ సినిమాలకు, వెబ్ సిరీస్ లకు మనవాళ్లు ఫ్యాన్స్ అయిపోయారు. వెబ్ సిరీస్ లను సీరియల్స్ కన్నా దారుణంగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే కొరియన్ మూవీ లో ఒక రాజు పిచ్చెక్కిన కోరికలతో రచ్చ చేస్తుంటాడు. అందంగా ఉండే ఏ అమ్మాయిని వదిలిపెట్టడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోవడంతో ఇలా శాడిస్ట్ గా తయారవుతాడు. చివరికి ఈ రాజు పిల్లల్ని కనడానికి పదివేల మంది అమ్మాయిలని రాజ్యానికి రప్పిస్తాడు. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ కొరియన్ రొమాంటిక్ మూవీ పేరు ‘ది ట్రెచెరస్’ (The Treacherous). 2015లో వచ్చిన ఈ మూవీకి మిన్ క్యు-డాంగ్ దర్శకత్వం వహించారు. కొరియా రాజు యోన్సాన్ గురించి తెరకెక్కిన మూవీ ‘ది ట్రెచెరస్’. ఈ రాజు కామానికి ఎందరో అమ్మాయిలు బలి అవుతారు. ఈ మూవీ రొమాంటిక్ సీన్స్ తో పిచ్చెక్కిస్తుంది. ఒంటరిగా ఈ మూవీని చూడటం మంచిది. మే 21, 2015న థియేటర్లలో ఈ మూవీ విడుదలైంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
ఒక రాజు తన రాజ్యంలో ఉన్న అమ్మాయిలను అనుభవిస్తూ చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. తనకు నచ్చిన అమ్మాయి ఎవరైనా సరే వదలకుండా పాడు చేస్తుంటాడు. అతని తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో, ఒంటరిగా ఉండి సైకోలా మారతాడు. అదే రాజ్యానికి ఒక తండ్రి, కొడుకులు వచ్చి రాజుకి గతంలో జరిగిన అతని తల్లిదండ్రుల హత్యల మిస్టరీ గురించి చెప్తారు. అలా చెప్పినందుకు వాళ్లని మంత్రులను చేసి, తల్లిదండ్రుల మరణానికి కారణమైన వాళ్ళని ఘోరంగా చంపిస్తాడు. అలా మంత్రి అయిన ఇంజును తన ప్రియ శిష్యుడిగా చేర్చుకుంటాడు. ఒకరోజు రాజు తన భార్యతో ఘోరంగా సెక్స్ చేయడంతో ఆమె చనిపోతుంది. ఆ తర్వాత పిల్లల్ని కనడానికి పదివేల మంది అమ్మాయిలను పిలిపించి వాళ్లకు పరీక్షలు పెడతారు. వాళ్ళల్లో చివరికి ఒకరిని, ఎంచుకుని రాజు పిల్లల్ని కనాలని అనుకుంటాడు. అందులోకి డాని అనే అమ్మాయి కూడా వస్తుంది. డాని రాజు పై పగ పెంచుకొని ఉంటుంది. అతన్ని ఎలాగైనా చంపాలని రాజ్యానికి వస్తుంది.
ఎందుకంటే ఆమె తల్లిని కూడా వదిలి పెట్టడు ఈ రాజు. పదివేల మంది అమ్మాయిలలో మాలిని, డాని ఇద్దరు అమ్మాయిలు రాజుతో పిల్లలు కనడానికి పోటీ పడతారు. రాజు వీళ్ళకు ఒక పరీక్ష పెడతాడు. ఇద్దరినీ తన ముందే శృంగారం చేసుకోమంటాడు. ఎవరికైతే తొందరగా కోరిక తీరుతుందో వాళ్ల తల నరికి, మిగిలిన అమ్మాయితో పిల్లల్ని కంటానని చెప్తాడు. ఇందులో మాలినికి తొందరగా కోరిక తీరిపోతుంది. మాలినీని చంపడానికి వస్తాడు రాజు. చివరికి రాజు చేతిలో మాలిని చనిపోతుందా? డాని తో రాజు పిల్లల్ని కంటాడా? డాని తన పగ తీర్చుకుంటుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ యాఉతున్న ‘ది ట్రెచెరస్’ (The Treacherous) అనే ఈ మూవీని చూడండి.