E-Paper
Advertisement

Ananya Pandey: చూపులతోనే అంతా షేక్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ..

Ananya Pandey: చూపులతోనే అంతా షేక్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ..
Advertisement

Actress Ananya Pandey: సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూనే ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఏ సినిమాలో నటించినా కూడా అద్భుతంగా రాణిస్తదన్న పేరు ఉంది. ఎందుకంటే ఆమె నటి మాత్రమే కాదు.. మోడల్ కూడా. ఈమె ప్రముఖ సినిమా నటుడు చుంకీ పాండే కుమార్తె. ఈమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. తాజాగా ఈ ముద్దుగుమ్మ పలు ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.

Advertisement

అనన్య పాండే.. 2019లో టీన్ ఫిల్మ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మరియు కామెడీ పతి పత్నీ ఔర్ ఓ పాత్రలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.

Advertisement

ఆ పాత్రల్లో అద్భుతంగా నటించి ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నది.

ఆ తరువాత కూడా నటించిన మరో రెండు సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

అప్పటి నుంచి ఆమెకు భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

అయితే, ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా పలు ఫొటోలకు ఫోజులిచ్చింది.

ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇప్పుడా ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

 

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×