Jagan: ఏపీ రాజకీయాల్లో మళ్లీ అంశం వైసీపీ అధినేత జగన్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. కార్పొరేషన్, మున్సిపాలిటీ, చివరకు పరిషత్ ఎన్నికలు చూసినా, జగన్ తీరు మారినట్టు కనిపించలేదు. తాజాగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఇంతకీ జగన్ ఏమన్నారు?