Janvikapoor (Source /Instagram )
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన భారీ యాక్షన్ మూవీ దేవర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
Janvikapoor (Source /Instagram )
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది. ఇక ఒకవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది
Janvikapoor (Source /Instagram )
ఇప్పుడు అమ్మడు తన నెక్స్ట్ సినిమాల మీద ఫోకస్ పెడుతుంది. దేవర 2 తో పాటు ఆర్సీ 16 సినిమాలో ఛాన్స్ పట్టేసింది అమ్మడు. బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తో రొమాన్స్ చేయబోతుంది.
Janvikapoor (Source /Instagram )
సోషల్ మీడియా మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో పాటుగా తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Janvikapoor (Source /Instagram )
జాన్వీ పాప ఫిట్నెస్ విషయంలో అస్సలు తగ్గదు.. ప్రత్యేకంగా జిమ్ చేసేందుకు టైం ను కేటాయిస్తుంది. అందుకే జీరో సైజ్ లో ఉంటుంది.
Janvikapoor (Source /Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో పూల డిజైన్ చీరలో పరవాల విందు చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఫ్యాన్స్ ఆ ఫోటోలను చూసిన ఫిదా అవుతున్నారు.