BigTV English

Ketika Sharma: మత్తెక్కించే చూపులతో మాయ చేస్తున్న కేతిక శర్మ..

Ketika Sharma Latest Photos: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త భామలు వస్తుంటారు. వారిలో కేతిక శర్మ ఒకరు.. గ్లామర్ డాల్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ హీరోయిన్‌కు వరుస ఫ్లాపులతో బేజారవుతోంది.

Ketika Sharma (Image CreditInstagram)
Ketika Sharma (Image CreditInstagram)

ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Ketika Sharma (Image CreditInstagram)
Ketika Sharma (Image CreditInstagram)

కేతిక మొదటిసారి రొమాంటిక్ అనే మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

Ketika Sharma (Image CreditInstagram)
Ketika Sharma (Image CreditInstagram)

ఆ తరువాత లక్ష్యం, రంగా రంగ వైభవంగా, బ్రో, ఈ మధ్యకాలంలో వచ్చిన “విజయ్ 69” సినిమాలో అలరించింది. అయితే ఈ భామ తీసిన సినిమాలు అంతగా ప్రేక్షకులను అంతగా అలరించలేదు.

Ketika Sharma (Image CreditInstagram)
Ketika Sharma (Image CreditInstagram)

సినిమాలో హిట్ అవ్వకపోయిన సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ క్రేజీ సంపాదించుకుంది. తన ఇన్ స్టాగ్రామ్‌లో 3.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే.. అతిశయోక్తి కాదు.

Ketika Sharma (Image CreditInstagram)
Ketika Sharma (Image CreditInstagram)

ఎప్పటికప్పుడు రొమాంటిక్ ఫోజులతో ఫోటోలకు ఫోజులిస్తుంటుంది.

Ketika Sharma (Image CreditInstagram)
Ketika Sharma (Image CreditInstagram)

తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్సులో ఉన్న ఫోటోలను It’s time for me to take an insta break now 🦊 shall be back real soon ✨🫶
Love and light 🕊️ అంటూ కాప్షన్ ఇచ్చి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది ఈ భామ.

 

Related News

Niharika Konidela: చీర కట్టులో మరింత అందంగా ముస్తాబైన మెగా డాటర్!

Anchor Manjusha: యాంకర్‌ మంజుష హాట్‌ లుక్స్‌.. ఘాటు అందాలతో కుర్రకారును రెచ్చగొడుతున్న తెలుగమ్మాయి..

Shriya Saran: శ్రియాకి ఇంత పెద్ద కూతురుందా.. అయినా ఏంమారలేదుగా?

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ హాట్‌ లుక్స్‌.. అదిరిపోయే ఫోజులతో మతిపోగొడుతున్న అఖండ బ్యూటీ

Kayadu lohar : న్యాచురల్ లుక్ లో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతున్న కాయదు.. సూపర్ అంతే..

Vishnu Priya : ఏంటా ఫోజులు విష్ణు ప్రియా… కుర్రాళ్లను ఆ చూపుతోనే చంపేస్తావా ?

Big Stories

×