E-Paper
Advertisement

Priyanka Jawalkar Photos: టాక్సీ వాలా బ్యూటీ ప్రియాంక జవల్‌కర్ సూర్యకాంతిలో మెరిపోతోందిగా..

Priyanka Jawalkar Photos: టాక్సీ వాలా బ్యూటీ ప్రియాంక జవల్‌కర్ సూర్యకాంతిలో మెరిపోతోందిగా..
Advertisement

Priyanka Jawalkar Photos| ప్రియాంక జవల్‌కర్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement

బ్లాక్ పైజామాస్, రివీలింగ్ టాప్ లో ఆమె ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ ఫొటోల్లో కనిపిస్తోంది.

Advertisement

విజయ్ దేవరకొండ సరసన ట్యాక్సీవాలా సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక.

2017లో కలవరమాయె అనే సినిమాలో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన రెండో చిత్రం ట్యాక్సీ వాలా హిట్ కావడంతో లైమ్ లైట్ లోకి వచ్చింది.

ఆ తరువాత యువనటుడు కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ ఆర్ కళ్యాణమండపంలో నటించి తన ఖాతాలో మరో హిట్ చిత్రం వేసుకుంది.

2021లోనే తిమ్మరుసు చిత్రంలో హీరో సత్యదేవ్ సరసన నటించింది.

2021లోనే మనమే చిత్రంలో ముస్లిం అమ్మాయి పాత్రలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఆ తరువాత ఆమె నటన నుంచి మూడుళ్లు విరామం తీసుకుంది.

మూడేళ్ల విరామం తరువాత ఆమె ప్రస్తుతం నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్ NBK 108లో నటిస్తోంది.

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×