Actress Rajisha Vijayan: ప్రముఖ విజయన్ ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె మలయాళ సినిమాలల్లో కనిపిస్తుంటది. అనురాగ కరికిన్ వెల్లం అనే చిత్రంలో రజిషా తొలిసారిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె నటనకు 2016లో ఆ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డును సైతం గెలుచుకుంది. కాగా, ఈ అమ్మడు పలు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ రజిషా విజయన్ ఒక భారతీయ చలనచిత్ర నటి.

ఈమె మలయాళ సినిమాలల్లో ఎక్కువగా కనిపిస్తుంటది.

అనురాగ కరికిన్ వెల్లం అనే చిత్రంలో రజిషా తొలిసారిగా నటించింది.

ఈ సినిమాతో రజిషాకు మంచి గుర్తింపు వచ్చింది.

ఈమె నటనకు 2016లో ఆ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు సైతం లభించింది.

కాగా, ఈ అమ్మడు పలు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇప్పుడవి నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి.
