BigTV English

Rashmika Mandanna Saree Pics: శారీలో త‌ళుక్కుమ‌న్న‌ నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. అబానీ పెళ్లిలో ఆదరగోట్టేసిన అమ్మడు!

Rashmika Mandanna Saree Pics: శారీలో త‌ళుక్కుమ‌న్న‌ నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. అబానీ పెళ్లిలో ఆదరగోట్టేసిన అమ్మడు!

రష్మిక మొదట కన్మడ మూవీ కిరాక్ పార్టీ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది.


తెలుగులో ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ సరసన నటించి సూపర్ హిట్ అందుకుంది.

దేవదాస్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ లో నటించింది.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న

ఈ మధ్యనే యానిమల్ చిత్రంతో మరో సూపర్ డూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఈ బ్యూటీ పుష్ప 2 మూవీలో నటిస్తోంది.

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వెడ్డింగ్ వేడుకకు హాజరయింది. ఈ వేడుకలో సింపుల్ గా శారీ లుక్ లో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

 

Tags

Related News

Ruhani Sharma: బెడ్‌పై పడుకుని ఘాటు ఫోజులతో మతిపోగోడుతున్న హాట్‌ బ్యూటీ రుహానీ శర్మ

Krithi Shetty: కృతి శెట్టి ఓనమ్‌ లుక్‌.. అందంతో కట్టిపడేస్తున్న బేబమ్మ

Rhea Kapoor: జారిపోతున్న డ్రెస్ లో పరువాలు వడ్డిస్తున్న బ్యూటీ.. ఫోటోలు వైరల్

SreeMukhi: స్టైలిష్ లుక్ లో శ్రీముఖి.. కుర్రాళ్లు సైతం కుళ్ళుకునేలా!

Anupama Parameswaran: బ్లాక్‌ డ్రెస్‌లో స్టైలిష్‌ అనుపమ.. అదిరిపోయే లుక్స్‌తో మతిపోగోడుతోన్న ముద్దుగుమ్మ

Divi: బాపు బొమ్మలా దివి.. సొగసు చూడతరమా అని పేడేసుకుంటున్న కుర్రాళ్లు

Big Stories

×