Ruhani Sharma (Source: Instragram)
ప్రముఖ నటి రుహానీ శర్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2013లో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.
Ruhani Sharma (Source: Instragram)
ఆ తర్వాత సినిమా రంగంలోకి రావాలనుకున్న ఆమె తొలిసారి పంజాబీ పాట అయిన 'పూడి తూ పటాకా' అనే పాట ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.
Ruhani Sharma (Source: Instragram)
ఇక 2017లో 'కడైసి బెంచ్ కార్తీ'అనే తమిళ్ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె.. 2018లో 'చి.లా. సౌ' అనే సినిమాతో తెలుగులోకి కూడా అడుగుపెట్టింది.
Ruhani Sharma (Source: Instragram)
ఇక తర్వాత తెలుగులో 2020లో వచ్చిన హిట్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఆ తర్వాత అదే ఏడాది డర్టీ హరి సినిమాలో కూడా నటించింది. అంతేకాదు నూటొక్క జిల్లాల అందగాడు, హర్, సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్ వంటి చిత్రాలలో నటించి మెప్పించింది
Ruhani Sharma (Source: Instragram)
ఇక చివరిగా శ్రీరంగనీతులు సినిమాలో నటించి అబ్బురపరిచిన ఈమె.. ఇప్పుడు సోషల్ మీడియాలో నిత్యం ఆక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో యువతను చంపేస్తోంది.
Ruhani Sharma (Source: Instragram)
తాజాగా పింక్ కలర్ ఫ్రాక్ ధరించిన ఈమె.. టాప్ అందాలతో భూమ్ అనిపించింది. మొత్తానికి అయితే రుహాని శర్మ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి
.