
Aditi Rao Hydari ( Source /Instagram )
క్రేజీ హీరోయిన్ అదితిరావు హైదరి.. పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం మంటలు పుట్టిస్తుంది బ్యూటీ. తగ్గేదే లేదంటుంది..

Aditi Rao Hydari ( Source /Instagram )
సమ్మోహనం మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేసింది. నాజూకు సోకులతో సౌందర్య ప్రియుల మనసులను పిండేస్తుంది.. హాట్ లుక్ లో యూత్ హార్ట్ ని దోచేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Aditi Rao Hydari ( Source /Instagram )
ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సమ్మోహనం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అదితి రావు హైదరి.. ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే తన నటనతోమెస్మరైజ్ చేసింది..

Aditi Rao Hydari ( Source /Instagram )
మొదటి సినిమాతో తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది.. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు అటు బాలీవుడ్ లో కూడా ఆమె సినిమాలు చేస్తూ బిజీగా మారింది.

Aditi Rao Hydari ( Source /Instagram )
హీరో సిద్ధార్థ్‌ని పెళ్లి చేసుకుంది.. వీరి పెళ్లిఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ అయ్యింది.. అటు సిద్దార్థ్ కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు...

Aditi Rao Hydari ( Source /Instagram )
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో పర్ఫుల్ కలర్ డ్రెస్ లో స్టైలిష్ పిక్స్ ను షేర్ చేసింది.. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..