Aishwarya Rajesh (Source: Instagram)
కొందరు హీరోయిన్స్‌గా ట్రెడీషినల్‌గా ఉంటూ ఆకట్టుకుంటే.. కొందరు మాత్రం గ్లామర్ షోతో కవ్విస్తుంటారు. కొందరు మాత్రమే ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తారు. అందులో ఐశ్వర్య రాజేష్ ఒకరు.
Aishwarya Rajesh (Source: Instagram)
చాలావరకు స్క్రీన్‌పై ట్రెడీషినల్‌గా కనిపించే ఐశ్వర్య రాజేష్.. ఆఫ్ స్క్రీన్ అప్పుడప్పుడు గ్లామర్ షోతో కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది.
Aishwarya Rajesh (Source: Instagram)
తెలుగమ్మాయి అయినా ముందుగా కోలీవుడ్‌లోనే నటిగా ఎక్కువ గుర్తింపు సాధించింది ఐశ్వర్య రాజేష్.
Aishwarya Rajesh (Source: Instagram)
తాజాగా వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదల తర్వాత తెలుగులో కూడా తన ఫోకస్ పెరిగింది.
Aishwarya Rajesh (Source: Instagram)
ఇప్పటికే ఐశ్వర్య రాజేష్‌ను ‘సంక్రాంతికి వస్తున్నాం’లో భాగ్యం లాగానే చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.