Amritha Aiyer Latest Photos: తక్కువ సినిమాలు చేసినా కూడా తమ నటనతో ఆకట్టుకునే హీరోయిన్స్ చాలా తక్కువమంది ఉంటారు. ఆ లిస్ట్‌లో అమృత అయ్యర్ కూడా ఉంటుంది. (Image Source: Amritha Aiyer/Instagram)
సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్‌గా ఉండే అమృత.. తాజాగా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో ఫోటోలు షేర్ చేసింది. ఫోటోలు కాకుండా దీనికి ఒక స్పెషల్ క్యాప్షన్ కూడా యాడ్ చేసింది. (Image Source: Amritha Aiyer/Instagram)
‘క్షణాలు జ్ఞాపకాలు అవుతాయి. మనుషులు గుణపాఠాలు అవుతారు’ అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో అంత డీప్ క్యాప్షన్ పెట్టేంతలా అసలు ఏం జరిగిందని ఫాలోవర్స్ ఆశ్చర్యపోతున్నారు. (Image Source: Amritha Aiyer/Instagram)
ఇక సినిమాల విషయానికొస్తే.. చివరిగా అల్లరి నరేశ్‌తో కలిసి ‘బచ్చల మల్లి’ అనే సినిమాలో నటించింది అమృత అయ్యర్. ఆ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. (Image Source: Amritha Aiyer/Instagram)
2024లో ‘హనుమాన్’ మూవీతో అతిపెద్ద మూవీని తన ఖాతాలో వేసుకుంది అమృత అయ్యర్. అప్పటినుండి తనకు ప్రేక్షకుల్లో గుర్తింపు కూడా పెరిగింది. (Image Source: Amritha Aiyer/Instagram)
ప్రస్తుతం అమృత అయ్యర్ తరువాతి ప్రాజెక్ట్స్‌పై పెద్దగా క్లారిటీ లేదు. కానీ తనను తరచుగా వెండితెరపై చూస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. (Image Source: Amritha Aiyer/Instagram)
ఎక్కువగా పక్కింటమ్మాయి పాత్రలు చేస్తూ, గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది అమృత అయ్యర్. (Image Source: Amritha Aiyer/Instagram)