Amyra Dastur Latest Photos: మనసుకు నచ్చింది సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ బ్యూటీ

ఈ తర్వాత రాజుగాడు మూవీలో నటించింది.

2013లో హిందీ సినిమా ఇసాక్ ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఈ బ్యూటీ తెలుగులో అంతగా పరిచయంలేదు. తీసింది రెండు సినిమాలైన తెలుగులో గుర్తింపు రాలేదు.

బాలీవుడ్ లో మాత్రం సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్ లతో ఫాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటుంది.

తజాగా ఎల్లో కలర్ డ్రెస్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది.