
Ananya Nagalla ( Source /Instagram )
అనన్య నాగళ్ల.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఇకపోతే ఈమె తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది. హీరోయిన్గా మాత్రమే కాకుండా కీలక పాత్రల్లో నటించి మెప్పిస్తుంది..

Ananya Nagalla ( Source /Instagram )
ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ ను అందుకోవడం మాత్రమే కాదు వరుస సినిమాలు చేస్తుంది.. హీరోయిన్ గా బాగా సక్సెస్ అయిన అనన్య నాగళ్ల ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది..

Ananya Nagalla ( Source /Instagram )
ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించి తన నటనతో మెప్పిస్తుంది.. ఒక్కో సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.. హారర్ సినిమాలు మంచి ఇమేజ్ ను అందుకొనేలా చేశాయి..

Ananya Nagalla ( Source /Instagram )
ఈ అమ్మడు ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తున్నా సరే.. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా అల్టిమేట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. వైట్ శారీలో మెరిసింది..

Ananya Nagalla ( Source /Instagram )
వైట్ శారీలో కైపెక్కించే చూపులతో డిఫరెంట్ యాంగిల్ లో ఫోటోలను దిగింది. అంతేకాదు ఇంట్రెస్టింగ్ కొటేషన్ ఇచ్చింది. ఐ లవ్ దిస్ అంటూ రాసుకొచ్చింది సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Ananya Nagalla ( Source /Instagram )
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చాలా హాట్ అండ్ క్యూట్ గా ఉందని కామెంట్లను అందుకుంటుంది.. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి ఇటు ఓ లుక్ వేసుకోండి..