Ananya Panday (Source: Instagram)
మామూలుగా హీరోయిన్స్ వెరైటీ వెరైటీ డ్రెస్సులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కూడా అదే చేసింది.
Ananya Panday (Source: Instagram)
ప్రస్తుతం అనన్య పాండే బ్యాక్ టు బ్యాక్ ఫోటోషూట్స్తో బిజీగా గడిపేస్తోంది.
Ananya Panday (Source: Instagram)
ఆ ఫోటోషూట్స్లో భాగంగా ఒక మల్లెపూలతో తయారు చేసిన డ్రెస్లో ముస్తాబయ్యి అనన్య ఫోటోలను షేర్ చేసింది.
Ananya Panday (Source: Instagram)
అనన్య పాండే యాక్టింగ్పై ఎంత ట్రోల్స్ వచ్చినా తన అందానికి ఫిదా అయిన యూత్ కూడా ఉన్నారు.
Ananya Panday (Source: Instagram)
అలాంటి అనన్య పాండే తాజాగా చేస్తున్న ఫోటోషూట్స్ చూసి వారు మరింత ఫిదా అవుతున్నారు.