Jobs in Jipmer: నిరుద్యోగులకు ఇది శుభవార్త. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ పాసైన వారికి సువర్ణవకాశం. జవహర్ లాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(JIPMER)లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పుదుఛ్చేరిలోని జవహర్ లాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(JIPMER)లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 25
JIPMERలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు వెకన్సీ ఉన్నాయి.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 2025 మార్చి 31 నాటికి 45 ఏళ్లు మించరాదు.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.90,000 ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్ లైన్ ఇంటర్యూ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 25
ఆన్ లైన్ ఇంటర్వ్యూ తేది: 2025 జనవరి 31
దరఖాస్తు ఫీజు: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు రూ.500 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250 ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.
అఫీషియల్ వెబ్ సైట్: https://jipmer.edu.in/
నోటిఫికేషన్ పూర్తి వివరాలను వెబ్ సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చును.
విద్యార్హత కలిగిన వారందరూ ఈ జాబ్ అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే రూ.90,000 జీతం కల్పిస్తారు. అప్లికేషన్‌కు రెండు రోజుల్లో గడువు ముగియనుంది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఉద్యోగానికి అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.