Anasuya Bharadwaj (Source: Instagram)
బుల్లితెరపై యాంకర్‌గా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్.
Anasuya Bharadwaj (Source: Instagram)
బుల్లితెరపై మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో కూడా అనసూయకు మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు.
Anasuya Bharadwaj (Source: Instagram)
అందుకే ఫాలోవర్స్‌ను హ్యాపీ చేయడం కోసం ఎప్పటికప్పుడు తన కొత్త కొత్త ఫోటోషూట్స్‌ను షేర్ చేస్తుంటుంది అనసూయ.
Anasuya Bharadwaj (Source: Instagram)
మోడర్న్, ట్రెడీషినల్.. ఇలా అన్ని రకాల అటైర్స్‌లో అనసూయ భరద్వాజ్ ఫాలోవర్స్‌ను హ్యాపీ చేస్తుంటుంది.
Anasuya Bharadwaj (Source: Instagram)
తాజాగా మోడర్న్ అటైర్లో సరికొత్త ఫోటోలు షేర్ చేసింది ఈ సీనియర్ యాంకర్.
Anasuya Bharadwaj (Source: Instagram)
బ్లాక్ టాప్, డెనిమ్ స్కర్ట్‌తో అదిరిపోయే లుక్‌లో ఫోటోలు అప్లోడ్ చేసింది అనసూయ.
Anasuya Bharadwaj (Source: Instagram)
ఇది చూసిన ఫ్యాన్స్ తన ఫోటోలకు తెగ లైకులు కొట్టేస్తున్నారు.
Anasuya Bharadwaj (Source: Instagram)
ఇక యాంకరింగ్ విషయానికొస్తే ప్రస్తుతం అనసూయ కేవలం ఒకేఒక్క షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది.
Anasuya Bharadwaj (Source: Instagram)
ఎక్కువగా సోషల్ మీడియాలోనే తన కాలాన్ని గడిపేస్తోంది అనసూయ భరద్వాజ్.
Anasuya Bharadwaj (Source: Instagram)
తన సోషల్ మీడియా పోస్టులకు ఎంత నెగిటివిటీ వచ్చినా అవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్తోంది.