Anasuya Bharadwaj (Source: Instagram)
ప్రస్తుతం తెలుగులో క్రేజీ ఫీమేల్ యాంకర్ ఎవరు అంటే చాలామంది చెప్పే పేరు అనసూయ భరద్వాజ్.
Anasuya Bharadwaj (Source: Instagram)
బుల్లితెరపై యాంకరింగ్, సినిమాల్లో యాక్టింగ్ మాత్రమే కాదు.. తన సోషల్ మీడియా ద్వారా కూడా అనసూయ చాలా ఫేమస్ అయ్యింది.
Anasuya Bharadwaj (Source: Instagram)
సోషల్ మీడియాలో అనసూయ పెట్టే పోస్టులకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Anasuya Bharadwaj (Source: Instagram)
తనకు నచ్చని విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పడంలో అనసూయ ముందుంటుంది.
Anasuya Bharadwaj (Source: Instagram)
అలా బోల్డ్‌గా మాట్లాడడం వల్ల అనసూయ చాలామందికి నచ్చదు. అందుకు తనపై ట్రోల్స్ చేస్తుంటారు.
Anasuya Bharadwaj (Source: Instagram)
మోడర్న్ డ్రెస్ అయినా, ట్రెడీషినల్ డ్రెస్ అయినా అనసూయ అందమే వేరని ఫ్యాన్స్ అంటుంటారు.
Anasuya Bharadwaj (Source: Instagram)
ఇక తాజాగా హోళీ సందర్భంగా తెల్లచీరలో ఫోటోలు షేర్ చేసింది అనసూయ భరద్వాజ్.
Anasuya Bharadwaj (Source: Instagram)
తెల్లచీరలో అందాలు ఒలకబోస్తూ అనసూయ చాలా బాగుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Anasuya Bharadwaj (Source: Instagram)
తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్‌ను చాలావరకు పట్టించుకోదు అనసూయ. మరీ నచ్చకపోతే సీరియస్‌గా రియాక్ట్ అవుతుంది.
Anasuya Bharadwaj (Source: Instagram)
ఫ్యాన్స్ తనపై కురిపించే ప్రశంసలు అందుకుంటూ వారికి థాంక్యూ చెప్పడానికి కూడా అనసూయ వెనకాడదు.
Anasuya Bharadwaj (Source: Instagram)
అలా తాజాగా తెల్లచీరలో అనసూయ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.