Anasuya Bharadwaj (Source: Instagram)
బుల్లితెరపై కనిపించే చాలామందికి సినీ సెలబ్రిటీలతో పోటీపడేంత ఫాలోయింగ్ ఉంటుంది. అందులో అనసూయ ఒకరు.
Anasuya Bharadwaj (Source: Instagram)
బుల్లితెర యాంకర్‌గా ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యింది అనసూయ భరద్వాజ్.
Anasuya Bharadwaj (Source: Instagram)
ఒక కామెడీ షోకు యాంకర్‌గా కనిపించడంతో అనసూయ జీవితం పూర్తిగా మారిపోయింది.
Anasuya Bharadwaj (Source: Instagram)
బుల్లితెరపై ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే అనసూయకు వెండితెరపై నుండి కూడా అవకాశాలు వచ్చాయి.
Anasuya Bharadwaj (Source: Instagram)
ఒకవైపు షోలను, మరోవైపు సినిమాలను సమానంగా మ్యానేజ్ చేస్తూ వచ్చింది అనసూయ.
Anasuya Bharadwaj (Source: Instagram)
ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. సోషల్ మీడియలో కూడా అనసూయకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు.
Anasuya Bharadwaj (Source: Instagram)
సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ హీరోయిన్లకు సైతం పోటీ ఇచ్చే ఫాలోయింగ్‌తో దూసుకుపోతుంది.
Anasuya Bharadwaj (Source: Instagram)
ఎక్కువగా మోడర్న్ డ్రెస్సులో కనిపించే అనసూయ.. అప్పుడప్పుడు చీరకట్టులో కూడా కవ్విస్తుంది.
Anasuya Bharadwaj (Source: Instagram)
తాజాగా యెల్లో కలర్ శారీలో చూడముచ్చటగా కనిపిస్తూ ఫోటోలు షేర్ చేసింది అనసూయ.
Anasuya Bharadwaj (Source: Instagram)
యెల్లో శారీలో ఏ మాత్రం ఎక్స్పోజింగ్ లేకుండా అనసూయ చాలా పద్ధతిగా మారిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.