Hebah Patel (Source: Instagram)
‘కుమారి 21 ఎఫ్’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది హెబ్బా పటేల్
Hebah Patel (Source: Instagram)
ఆ సినిమా తర్వాత తను చాలా సినిమాల్లోనే నటించినా అవేవి తనకు అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి.
Hebah Patel (Source: Instagram)
అందుకే వన్ టైమ్ వండర్స్ క్రియేట్ చేసిన హీరోయిన్స్‌లో హెబ్బా పటేల్ కూడా ఒకరిగా మిగిలిపోయింది.
Hebah Patel (Source: Instagram)
హిట్లు తగ్గిపోవడంతో హెబ్బా పటేల్‌కు మెల్లగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి.
Hebah Patel (Source: Instagram)
ప్రస్తుతం హెబ్బా పటేల్ ఆశలన్నీ ‘ఓదెల 2’పైనే ఉన్నాయి.
Hebah Patel (Source: Instagram)
‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్గా నటించి అందరినీ ఆకట్టుకుంది.
Hebah Patel (Source: Instagram)
ఇప్పుడు ‘ఓదెల 2’లో హెబ్బా కేవలం సెకండ్ హీరోయిన్ రోల్‌కే పరిమితమయ్యిందని తెలుస్తోంది.