Mrunal Thakur (Source: Instagram)
చాలా తక్కువమంది హీరోయిన్లకు మాత్రమే బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకునే లక్ దక్కుతుంది. అందులో మృణాల్ ఠాకూర్ ఒకరు.
Mrunal Thakur (Source: Instagram)
మృణాల్ ఠాకూర్ టాలీవుడ్లో డెబ్యూ ఇచ్చినప్పటి నుండి రెండు గుర్తుండిపోయే సినిమాలను ప్రేక్షకులకు అందించింది.
Mrunal Thakur (Source: Instagram)
‘సీతారామం’, ‘హాయ్ నాన్న’లో యూత్‌కు దగ్గరయ్యే పాత్రలు చేసింది మృణాల్.
Mrunal Thakur (Source: Instagram)
మృణాల్ ఆన్ స్క్రీన్ ట్రెడీషినల్ ఉన్నా.. ఆఫ్ స్క్రీన్ మాత్రం కాస్త గ్లామర్‌గానే రెడీ అవుతుంది.
Mrunal Thakur (Source: Instagram)
మృణాల్ ఎంత మోడర్న్‌గా ఉంటుందో తెలియాలంటే తన సోషల్ మీడియా చూడాల్సిందే.
Mrunal Thakur (Source: Instagram)
తాజాగా బ్లాక్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు అప్లోడ్ చేసింది మృణాల్ ఠాకూర్.