
Anasuya Bharadwaj (Source: Instagram)
అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై రెండిటిలో రాణించిన వారు చాలా తక్కువమంది ఉన్నారు. అందులో అనసూయ ఒకరు.

Anasuya Bharadwaj (Source: Instagram)
అనసూయ భరద్వాజ్ నటిగా కంటే ముందుగా యాంకర్‌గానే ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

Anasuya Bharadwaj (Source: Instagram)
బుల్లితెరపై తన సత్తా చాటుకున్న తర్వాత వెండితెరపై కూడా నటిగా మెరవడం మొదలుపెట్టింది.

Anasuya Bharadwaj (Source: Instagram)
అనసూయ ఇప్పటివరకు సినిమాల్లో చేసిన చాలావరకు పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నిలిచిపోయాయి.

Anasuya Bharadwaj (Source: Instagram)
ఒకవైపు సినిమాల్లో రాణిస్తున్నా కూడా బుల్లితెరను మాత్రం వదలలేదు అనసూయ.

Anasuya Bharadwaj (Source: Instagram)
ఒక ఛానెల్లో యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మరొక ఛానెల్లో జడ్జిగా వ్యవహరిస్తోంది.

Anasuya Bharadwaj (Source: Instagram)
అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా అనసూయ భరద్వాజ్ చాలా యాక్టివ్.

Anasuya Bharadwaj (Source: Instagram)
అనసూయ పెట్టే ప్రతీ పోస్ట్‌కు లక్షల్లో లైకులు వచ్చిపడుతుంటాయి.

Anasuya Bharadwaj (Source: Instagram)
అలాగే తాజాగా పట్టుచీరలో మెరిసిపోతూ ఫోటోలు షేర్ చేసింది అనసూయ భరద్వాజ్.

Anasuya Bharadwaj (Source: Instagram)
ఎంత మోడర్న్‌గా కనిపించినా చీరలో అనసూయ గ్రేస్‌ను ఎవరూ మ్యాచ్ చేయలేరని ఫీలవుతున్నారు ఫ్యాన్స్.