Vishnupriyabhimeneni (Source: Instragram)
బుల్లితెర నటి విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ ను మొదలుపెట్టి టీవీ ప్రోగ్రామ్స్, మూవీస్ వరకు వచ్చిన ఆర్టిస్ట్ విష్ణుప్రియ.
Vishnupriyabhimeneni (Source: Instragram)
బుల్లితెర యాంకర్ గా అవకాశం దక్కించుకొని మంచి గుర్తింపు సాధించారు. పోవే పోరా షో తో ఈ భామ పాపులర్ అయ్యారు. ఈ షోలో సుడిగాలి సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేసి ఫేమస్ అయ్యారు. మెల్లమెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెండితెరపై ఛాన్స్ కొట్టేసింది. వాంటెడ్ పండుగాడు మూవీలో హీరోయిన్ గా నటించింది.
Vishnupriyabhimeneni (Source: Instragram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే, ఈ బ్యూటీ లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. విష్ణుప్రియ నెట్టింట వదిలే ఫోటోలకు, సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.
Vishnupriyabhimeneni (Source: Instragram)
తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు, పెట్టిన ఫోజ్ లు, క్లోజ్ అప్ ఎక్స్ప్రెషన్స్ కు, ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విష్ణుప్రియ అందాల ఆరబోత చూసి, కుర్రకారుకి మైండ్ బ్లాక్ అవుతుంది. విష్ణుప్రియ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
Vishnupriyabhimeneni (Source: Instragram)
చీర కట్టులో తన యద అందాలను చూపుతూ, హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది విష్ణు ప్రియ. ఆరెంజ్ కలర్, బ్లాక్ కలర్ మిక్స్డ్ సారీ తో, మెడలో, చేతికి సింపుల్ జ్యువెలరీతో.. మత్తెక్కించే కళ్ళతో.. చీరలో కవ్విస్తూ, కిక్కెంచిలా చూస్తూ.. కుర్రకారుని ఊపిరి సలపనివ్వకుండా చేస్తున్నాయి
Vishnupriyabhimeneni (Source: Instragram)
ఈ ఫోజులు.. విష్ణు తన సొగసుల ఫొటోలను అభిమానులతో షేర్ చేశారు. ఆమె ఎంత అందంగా ఉందో మీరు ఓ లుక్ వేయండి..