Anupama Parameswaran (Source: Instagram)
ప్రదీప్ రంగనాథన్ హీరోగా తాజాగా ‘డ్రాగన్’ అనే మూవీ విడుదలయ్యింది. ఆ మూవీలో అనుపమ పరమేశ్వరన్ సెకండ్ హీరోయిన్గా నటించింది.
Anupama Parameswaran (Source: Instagram)
చాలావరకు ‘డ్రాగన్’ టీజర్, ట్రైలర్లో అనుపమనే మెయిన్ హీరోయిన్గా కనిపించింది. కానీ సినిమాలో సెకండ్ హీరోయిన్ అయిపోయింది.
Anupama Parameswaran (Source: Instagram)
సెకండ్ హీరోయిన్ అయినా కూడా ‘డ్రాగన్’ను ఇంత పెద్ద హిట్ చేసినందుకు థాంక్యూ అంటూ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది అనుపమ.
Anupama Parameswaran (Source: Instagram)
అనుపమ పరమేశ్వరన్ ముందులాగా కాకుండా వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది.
Anupama Parameswaran (Source: Instagram)
ప్రస్తుతం అనుపమ చేతిలో ఉన్న సినిమాల్లో కూడా ఒకదానికి మరొకటి సంబంధం లేని జోనర్లో ఉన్నాయి.