Ariyana Glory (Source: Instagram)
బిగ్ బాస్‌కు వెళ్లి సెలబ్రిటీలుగా మారిన వారిలో అరియానా గ్లోరీ ఒకరు.
Ariyana Glory (Source: Instagram)
ప్రతీ బిగ్ బాస్ సీజన్లో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడం వల్ల ఫేమస్ అయిన ఒక అమ్మాయిని తీసుకొస్తుంటారు. అలా అరియానా కూడా బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయ్యింది.
Ariyana Glory (Source: Instagram)
బిగ్ బాస్‌లోకి వెళ్లక ముందు వరకు అరియానా ఎవరు అని చాలామంది ప్రేక్షకులకు తెలియదు.
Ariyana Glory (Source: Instagram)
ఎక్కువమంది ప్రేక్షకులకు తెలియకపోయినా బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయిన అరియానా.. బయటికి మాత్రం ఒక సెలబ్రిటీగా వచ్చింది.
Ariyana Glory (Source: Instagram)
బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాలో బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.
Ariyana Glory (Source: Instagram)
రోజురోజుకీ అందాల ఆరబోతను పెంచేస్తూ తన ఫాలోవర్స్‌ను ఎంటర్టైన్ చేస్తోంది.
Ariyana Glory (Source: Instagram)
తాజాగా బ్లాక్ డ్రెస్‌లో అలా బాల్కనీలో నిలబడి సింపుల్‌గా గ్లామర్ షో చేసేసింది అరియానా.
Ariyana Glory (Source: Instagram)
అరియానా ఎంత సింపుల్‌గా అనిపించినా గ్లామర్ షో విషయం మాత్రం అస్సలు తగ్గదని ఫాలోవర్స్ అనుకుంటున్నారు.