Ashika Ranganath Latest Photos: టాలీవుడ్‌లో రష్మిక మందనా లాంటి కన్నడ బ్యూటీలు ఎంతోమంది తమ టాలెంట్ చూపిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ కన్నడ బ్యూటీల్లో అషికా రంగనాథ్ కూడా ఒకరు. (Image Source: Ashika Ranganath/Instagram)
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ అనే మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యింది అషికా రంగనాథ్. (Image Source: Ashika Ranganath/Instagram)
కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్‌లో నటించినా, కొత్త స్టోరీతో తెరకెక్కినా కూడా ‘అమిగోస్’ అంతగా విజయం సాధించలేదు. అందుకే అషికాకు కూడా అంతగా రీచ్ దక్కలేదు. (Image Source: Ashika Ranganath/Instagram)
మొదటి సినిమా ఫ్లాప్ అయినా కూడా వెంటనే రెండో సినిమాతోనే నాగార్జున లాంటి సీనియర్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. (Image Source: Ashika Ranganath/Instagram)
కింగ్ నాగార్జున సరసన ‘నా సామిరంగ’ అనే మూవీలో నటించింది. దీంతో అషికా రంగనాథ్ గురించి చాలామంది తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. (Image Source: Ashika Ranganath/Instagram)
‘నా సామిరంగ’ తర్వాత అషికా చాలా బిజీ అవుతుందని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ తను మాత్రం సినిమాల విషయంలో ఆలోచిస్తూ అడుగులేస్తోంది. (Image Source: Ashika Ranganath/Instagram)
సినిమాలు స్లో అయినా కూడా సోషల్ మీడియాలో తరచుగా ఫోటోలు పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటుంది అషికా రంగనాథ్. (Image Source: Ashika Ranganath/Instagram)
తాజాగా సింపుల్ చీరకట్టులో గుచ్చే చూపులతో ఫోటోలు షేర్ చేసి నా సామిరంగ అనిపించేలా చేస్తోంది అషికా రంగనాథ్. (Image Source: Ashika Ranganath/Instagram)